రిగ్గింగ్ చేయడం సాధ్యం కాదు: పీసీసీ చీఫ్

రిగ్గింగ్ చేయడం సాధ్యం కాదు: పీసీసీ చీఫ్

TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ రిగ్గింగ్‌కు పాల్పడిందన్న బీఆర్ఎస్ ఆరోపణలను పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఖండించారు. రిగ్గింగ్ చేయడం సాధ్యం కాదన్నారు. BRS ఓడిపోతుందనే బాధలో వాళ్లు మాట్లాడుతున్నారని.. హైకోర్టు ఆదేశాల మేరకు స్థానిక ఎన్నికలపై ముందుకు వెళ్తామన్నారు. కేబినెట్ విస్తరణను సీఎం, అధిష్టానం చూసుకుంటుందన్నారు.