దారుణం.. పాముకాటుతో మహిళ మృతి

దారుణం.. పాముకాటుతో మహిళ మృతి

NDL: బనగానపల్లె మండలం కైప గ్రామంలో సోమవారం నాడు పాము కాటు వేయడంతో రమాదేవి అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు కైప గ్రామ సమీపంలో ఉన్న పొలాలలో పనిచేస్తుండగా పాముకాటుకు గురై రమాదేవి అనే మహిళ మృత్యువాత పడింది. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.