టెన్త్ ఉత్తీర్ణశాతం పెంచాలి: కలెక్టర్

టెన్త్ ఉత్తీర్ణశాతం పెంచాలి: కలెక్టర్

W.G: ఉండి హైస్కూలో సబ్జెక్టు టీచర్స్ కాంప్లెక్స్ సమావేశంకు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ముఖ్యఅతిథిగాశనివారం పాల్గొన్నారు. ఆమె మాట్లాడుతూ వెనుక బడిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలన్నారు. టెన్త్ ఉత్తీర్ణ శాతం పెంచాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా DEO నారాయణ, ఉండి MEOలు పాల్గొన్నారు.