సీఐ మంగారావుని కలిసిన జనసేన నాయకులు

నెల్లూరు: గుడ్లూరు నూతన సీఐగా బాధ్యతలు చేపట్టిన మంగారావుని కందుకూరు నియోజకవర్గ జనసేన నాయకులు దేవళ్ళ భాస్కర్ రావు, గుడ్లూరు మండల జనసేన నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శాలువా కప్పి సత్కరించారు. సీఐ మంగారావు మాట్లాడుతూ.. నా సర్కిల్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణ చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై ప్రధానంగా దృష్టి సారిస్తామన్నారు.