'మణుగూరు పార్టీ ఆఫీసు కాంగ్రెస్‌దే'

'మణుగూరు పార్టీ ఆఫీసు కాంగ్రెస్‌దే'

TG: మణుగూరు పార్టీ కార్యాలయం కాంగ్రెస్‌దేనని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు. రేగా కాంతారావు కాంగ్రెస్‌లో గెలిచి బీఆర్ఎస్‌లో చేరారని తెలిపారు. కాంగ్రెస్ ఆఫీస్‌ను కబ్జా చేసి బీఆర్ఎస్ ఆఫీస్‌గా మార్చారని చెప్పారు. తమ కాంగ్రెస్ కార్యకర్తల కష్టార్జితం ఆ ఆఫీసు అని పేర్కొన్నారు. కాంగ్రెస్ ఆఫీస్ అనడానికి ఆధారాలు ఉన్నాయన్నారు.