VIDEO: సర్పంచ్ బరిలో తోటి కోడళ్లు

VIDEO: సర్పంచ్ బరిలో తోటి కోడళ్లు

MDK: స్థానిక ఎన్నికల నేపథ్యంలో రోజుకో వింత పోటీ ఘటనలు వింటూనే ఉన్నాం. ఈ క్రమంలో కౌడిపల్లి మండలం మనంతయిపల్లి తండా గ్రామ పంచాయతీలో సర్పంచ్ బరిలో తోటి కోడళ్లు(అన్నదమ్ముల భార్యలు) బరిలో నిలవడం ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్ పార్టీ నుంచి అక్క పాత్‌లోత్ లక్ష్మి పోటీ చేయగా, BRS పార్టీ తనఫున చెల్లి జానకి నామినేషన్ వేసింది. దీంతో ఎవరు గెలుస్తారనేది గ్రామంలో చర్చనీయాంశమైంది.