రాజీవ్ యువ వికాస్ పథకంలో రాజకీయ జోక్యం వద్దు'

రాజీవ్ యువ వికాస్ పథకంలో రాజకీయ జోక్యం వద్దు'

HYD: రాజీవ్ యువ వికాస్ పథకంలో రాజకీయ జోక్యం లేకుండా అర్హులకు అందించాలని తెలంగాణ రజక వృత్తి దారుల సంఘం ప్రధాన కార్యదర్శి ఆశయ్య డిమాండ్ చేశారు. శనివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో విలేకరులతో మాట్లాడారు. ఉచిత విద్యుత్ బిల్లులను వెంటనే ప్రభుత్వం చేల్లించాలని, మోడ్రన్ దోబిగాట్లను నిర్మించాలని డిమాండ్ చేశారు.