VIDEO: విశాఖలో వాకర్స్ ఆందోళన

VIDEO: విశాఖలో వాకర్స్ ఆందోళన

విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని స్టేడియాలు, పార్కుల్లో వాకర్లపై రూ.720 యూజర్ చార్జీలు విధించడాన్ని నిరసిస్తూ ఇందిరా ప్రియదర్శిని స్టేడియం వద్ద వాకర్స్ ఆందోళన చేపట్టారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం సామాన్యులపై భారం మోపుతుందన్నారు. వెంటనే ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.