రేపు ఉచిత లివర్ పరీక్షలు

రేపు ఉచిత లివర్ పరీక్షలు

NGKL: పట్టణంలోని ఓ ఆసుపత్రి ప్రారంభోత్సవం సందర్భంగా గురువారం ఫ్యాటీ లివర్ వ్యాధిగ్రస్థులకు ఉచితంగా పరీక్షలు నిర్వహించనున్నట్లు గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ డాక్టర్ జగదీష్ మణికంఠ తెలిపారు. సుమారు రూ.5 వేల విలువైన ఈ ఫైబ్రో స్కాన్ పరీక్షలు ఉచితంగా చేస్తారని ఆయన పేర్కొన్నారు. మరిన్ని వివరాల కోసం 98858 80166, 98858 80155 నెంబర్లను సంప్రదించలాని వెల్లడించారు.