రాజధానిలో శరవేగంగా సెంట్రల్ రిజర్వాయర్ పనులు

GNTR: రాజధానిలోని శాఖమూరు సమీపంలో సెంట్రల్ రిజర్వాయర్ పనులు మంగళవారం వేగంగా సాగుతున్నాయి. ఇటీవల కురిసిన వర్షాలకు పనులు కాస్త ఆలస్యం కాక తిరిగి వేగం పుంజుకున్నాయి.రిజర్వాయర్ కొండవీటి వాగుకు నీరుకొండ మధ్యలో కనెక్టివిటీగా ఉండనుంది. ప్రస్తుతం కనెక్టివిటీ పనులు జరుగుతుండగా, మధ్యలో ఉన్న రిజర్వాయర్‌కు సంబంధించి మెస్ ఏర్పాటు చేసే పనులు 80% పూర్తయ్యాయి.