సత్యసాయి బాబా జీవిత ప్రస్థానం
సత్యసాయి బాబా అసలు పేరు రత్నాకరం సత్యనారాయణ రాజు. 1926 NOV 23న ఆయన పుట్టపర్తిలో జన్మించారు. 14 ఏళ్ల వయసులోనే తాను షిరిడీ సాయిబాబా అవతారమని ప్రకటించి, జీవితాన్ని ధర్మం, సేవకు అంకితం చేశారు. పుట్టపర్తిలో 'ప్రశాంతి నిలయం' స్థాపించి దాని ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఆధ్యాత్మిక, సామాజిక సేవలను విస్తరించారు. 'నా జీవితమే నా సందేశం' ఆయన ప్రసిద్ధ సూక్తి,. 2011 APR 24న మహాసమాధి అయ్యారు.