చైనా భారీ రాకెట్ ప్రయోగం విఫలం
చైనా భారీ రాకెట్ ప్రయోగం విఫలమైంది. స్పేస్‌ఎక్స్ ఫాల్కన్ 9కు పోటీగా తియాన్‌లాంగ్-3 రాకెట్‌ను ఆ దేశం ప్రయోగించింది. అయితే, ప్రయోగ సమయంలో రాకెట్ ఒక అసాధారణ పరిస్థితిని ఎదుర్కొందని.. ఆ సమస్యతో ప్రయోగం విఫలమైందని చైనా వెల్లడించింది. బీజింగ్‌లోని స్పేస్ పయనీర్ అనే ప్రైవేటు సంస్థ తియాన్‌లాంగ్-3ని రూపొందించింది.