MTMC అభివృద్ధి పనులపై అధికారులతో మంత్రి సమావేశం

MTMC అభివృద్ధి పనులపై అధికారులతో మంత్రి సమావేశం

GNTR: వరద నివారణకు తాడేపల్లి మహానాడు కాలనీ రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులతో పాటు సమాంతరంగా సుందరమైన పార్క్‌ను కూడా అభివృద్ధి చేయాలని అధికారులకు మంత్రి లోకేశ్ సూచించారు. బుధవారం MTMC అభివృద్ధి పనులపై అధికారులతో మంత్రి సమావేశమయ్యారు. పోలకంపాడు వద్ద రూ.2కోట్లతో చేపల మార్కెట్ నిర్మాణ పనులను త్వరగా ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.