VIDEO: పోగొట్టుకున్న ఫోన్లు బాధితులకు అందజేత

VIDEO: పోగొట్టుకున్న ఫోన్లు బాధితులకు అందజేత

కాకినాడ ఎస్పీ జి.బిందుమాధవ్ జిల్లాలో పోగొట్టుకున్న 800 సెల్‌ఫోన్లను ఐటీ కోర్ విభాగం ద్వారా గుర్తించి ఇవాళ బాధితులకు అందజేశారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. ఈ ఫోన్‌ల విలువ రూ.1.36 లక్షల ఉంటుందని తెలిపారు. మొబైల్ ఫోన్ పోగొట్టుకున్న సందర్భంలో ఐటీ కోర్‌కు వచ్చిన ఫిర్యాదులను సీఈఐఆర్ పోర్టల్‌లో నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.