చెవిరెడ్డి బెయిల్ పిటిషన్‌ను డిస్మిస్ చేసిన ACB కోర్టు

చెవిరెడ్డి బెయిల్ పిటిషన్‌ను డిస్మిస్ చేసిన ACB కోర్టు

AP: మద్యం కేసు నిందితుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బెయిల్‌ పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. చెవిరెడ్డి బెయిల్ కోసం అప్పిలు చేసుకోగా.. విజయవాడ ఏసీబీ కోర్టు తిరస్కరించింది. చెవిరెడ్డికి బెయిల్ ఇస్తే.. దర్యాప్తుపై ప్రభావం పడుతుందని ప్రాసిక్యూషన్ పేర్కొంది. దీంతో ఏసీబీ కోర్టు బెయిల్ పిటిషన్‌ను డిస్మిస్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.