గోదావరిలో పడి మత్స్యకారుడు మృతి

గోదావరిలో పడి మత్స్యకారుడు మృతి

NRML:లోకేశ్వరం మండలం ధర్మోరా గ్రామానికి చెందిన మత్స్యకారుడు చింతకుంట కృష్ణుడు (40)శుక్రవారం గోదావరి నదిలో చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు మునిగి మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.