ఘనంగా బీరప్ప జాతర మహోత్సవం

SRCL: చందుర్తి మండలం జోగాపూర్ గ్రామంలో బీరప్ప జాతర మహోత్సవం బుధవారం ఘనంగా నిర్వహించారు. చీరప్పను వేములవాడ నియోజకవర్గ ఇంచార్జ్ చల్మెడ లక్ష్మి నరసింహరావు రాజన్న సిరిసిల్ల జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తోట ఆగయ్య బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు రాఘవరెడ్డి చంద్రయ్య బండ నర్సయ్యలు దర్శించుకున్నారు.ప్రత్యేక పూజలు నిర్వహించారు