ఎన్నికలలో మైక్రో అబ్జర్వర్లదే కీలక పాత్ర
SRPT: గ్రామ పంచాయతీ ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించడానికి మైక్రో అబ్జర్వర్ల (సూక్ష్మ పరిశీలకుల) పాత్ర అత్యంత కీలకమని జిల్లా ఎన్నికల పరిశీలకులు జి. రవి నాయక్ అన్నారు. కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్‌తో కలిసి శనివారం జరిగిన శిక్షణా కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మైక్రో అబ్జర్వర్లు ఒక రోజు ముందే పోలింగ్ కేంద్రాలను పరిశీలించాలని అధికారులను ఆదేశించారు.