VIDEO: రేపు మల్లన్న ఆలయం మూసివేత

VIDEO: రేపు మల్లన్న ఆలయం మూసివేత

HNK: ఐనవోలు మండల కేంద్రంలోని ప్రముఖ శైవక్షేత్రం శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయంను చంద్రగ్రహణం సందర్భంగా మంగళవారం మూసివేయనున్నట్లు ఆలయ ఈవో సుధాకర్ సోమవారం తెలిపారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6.48 గంటల వరకు ఆలయాన్ని మూసివేస్తామని ప్రకటించారు. గ్రహణం అనంతరం శుద్ధి కార్యక్రమాలు నిర్వహించిన తరువాత దర్శనాలు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు.