VIDEO: బస్సు నడుపుతూ స్త్రీ శక్తి పథకాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

SKLM: ప్రభుత్వం ఆదేశాల మేరకు స్త్రీ శక్తి పథకం అమల్లోకి శుక్రవారం నుండి రావడం జరిగిందని ఎమ్మెల్యే ఎన్.ఈశ్వర్ తెలిపారు. శుక్రవారం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడుతో కలిసి స్త్రీ శక్తి పథకాన్ని ఆయన ప్రారంభించారు. ఈ క్రమంలో ఆయనే స్వయంగా బస్సు నడుపుతూ మహిళలకు ఉత్తేజం కలిగించారు. వారు మాట్లాడుతూ.. మహిళలకు ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా ప్రయాణించారు.