VIDEO: ఎమ్మెల్సీపై బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు

VIDEO: ఎమ్మెల్సీపై బీజేపీ నేత  సంచలన వ్యాఖ్యలు

GDWL: జిల్లా మాజీ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రారెడ్డి, ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డిపై బుధవారం సంచలన విమర్శలు చేశారు. అయిజ పట్టణంలో గాజులపేటలో వర్షం వల్ల నీరు నిలిచిన ప్రాంతాన్ని పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. అల్లంపూర్ నియోజకవర్గంలో రోడ్లు, బ్రిడ్జిలు దెబ్బతినడం, తుమ్మిల్ల, నెట్టంపాడు రిజర్వాయర్ పనులు పూర్తి కాలేదన్నారు.