వివేకానందుని ఆదర్శాలు అనుసరణీయం

వివేకానందుని ఆదర్శాలు అనుసరణీయం

VSP: స్వామి వివేకానంద జయంతి సందర్భంగా గురువారం మిస్సెస్ ఏవియన్ కళాశాలలో జాతీయ యువజన ఉత్సవాన్ని ఉమ్మడి విశాఖపట్నం జిల్లా యువజన సర్వీసుల శాఖ, మై భారత్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మిస్ రహీ మునిషా బేగం, నెహ్రూ యువ కేంద్ర డిప్యూటీ డైరెక్టర్ఎం. మహేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వివేకానందుని ఆదర్శాలు అనుసరణీయమన్నారు.