ఉమ్మడి ఖమ్మం జిల్లా టాప్ న్యూస్ @9PM

ఉమ్మడి ఖమ్మం జిల్లా టాప్ న్యూస్ @9PM

✦ ఇల్లందులో గ్రామాల్లో పారిశుద్ధ్యం‌పై దృష్టి సారించాలి:  ఎమ్మెల్యే కోరం
✦ ఆశ వర్కర్లకు ఇచ్చిన హామీలను అమలు చేయాలి: CITU జిల్లా కమిటీ సభ్యులు వీరన్న
✦ పాల్వంచలో అక్రమ మట్టి తరలిస్తున్న వారిని అదుపులోకి తీసుకున్న రెవెన్యూ అధికారులు
✦ ఏన్కూరులో ఉరి వేసుకొని యువకుడు ఆత్మహత్య