రామాపురం ఎస్సైగా బాధ్యతలు స్వీకరణ
అన్నమయ్య: రామాపురం ఎస్సైగా శనివారం శివకుమార్ బాధ్యతలు చేపట్టారు. ఈయన మదనపల్లె నుంచి బదిలీపై ఇక్కడికి వచ్చారు. ఆయన మాట్లాడుతూ.. మండలంలో శాంతిభద్రతలు, కోడిపందాలు, జూదాలు, గంజాయి లాంటి మాదక ద్రవ్యాలు, బెల్టు షాపులు నిర్వహించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.