గ్రామసభలో ఉపాధి హామీ పథకం పనుల ఆమోదం
SKLM: సరుబుజ్జిలి మండలం పురుషోత్తపురం గ్రామంలో జనసేన మండల పార్టీ అధ్యక్షులు (PACS డైరెక్టర్) పైడి మురళీ ఆధ్వర్యంలో బుధవారం గ్రామ సభ నిర్వహించారు. ఈ మేరకు గ్రామ ప్రజలు ఆధ్వర్యంలో ఉపాధి హామీ పథకం పనులపై ఈ సభలో ఆమోదం తెలిపారు. పంచాయతీలో అవసరమైన పనులు త్వరితగతిన చేయాలని, వాటి కోసం నిధులు కేటాయించాలని అధికారులును గ్రామస్తులు కోరారు.