డ్రగ్స్ పార్టీ.. పలువురు నటులకు టెస్టులు
TG: HYDలోని గోల్కోండ తారామతి రిసార్ట్‌లో ఈగల్ టీం తనిఖీలు చేపట్టింది. జాక్, జాన్సన్ ఈవెంట్‌పై ఈగల్ నిఘా పెట్టింది. ఈవెంట్‌లో పలువురు బాలీవుడ్ నటులు ఉన్నారు. వారందరికీ పోలీసులు డ్రగ్స్ టెస్టులు నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు ఏడుగురికి పాజిటివ్ వచ్చినట్లు తెలుస్తోంది. ఈగల్, టాస్క్‌ఫోర్స్ అధికారుల జాయింట్ ఆపరేషన్‌లో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.