కిరాణా షాపులో చోరీ.. రూ.30 వేల సరుకు మాయం

కిరాణా షాపులో చోరీ.. రూ.30 వేల సరుకు మాయం

నంద్యాలలోని టు టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం అర్ధరాత్రి కిరాణా షాపులో చోరీ జరిగింది. రూ.25 వేలు నగదు, రూ.30 వేలు విలువైన సరుకు పోయిందని బాధితుడు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. పోలీస్ స్టేషన్ వద్దనే చోరీ జరగడంపై స్థానికులు ఆశ్చర్యానికి గురవుతున్నారు. దొంగలపై నిఘ పెట్టాలని ప్రజలు కోరుతున్నారు.