మహేంద్ర నదీ తీరంలో గంగా హారతులు

మహేంద్ర నదీ తీరంలో గంగా హారతులు

SKLM: పాతపట్నంలో మండలంలో కార్తీక మాసం రెండవ సోమవారం సందర్భంగా మహేంద్ర నదీ తీరంలో గంగా హారతి పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ముందుగా భక్తులు 'హర హర శంభో మహాదేవ' నినాదాలతో నీలకంటేశ్వర స్వామికి హారతులు సమర్పించారు. దీంతో నదీ తీరం వేదమంత్రాలతో మారుమ్రోగింది.