VIDEO: జోగుళాంబ సేవలో సినీ డైరెక్టర్ హరీష్ శంకర్

VIDEO: జోగుళాంబ సేవలో సినీ డైరెక్టర్ హరీష్ శంకర్

GDL: అలంపూర్‌లోని ఐదవ శక్తిపీఠం శ్రీ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయాలను సినీ డైరెక్టర్ హరీష్ శంకర్ గురువారం దర్శించుకున్నారు. దేవస్థానం అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి, శేష వస్త్రంతో సత్కరించారు. అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి మహా మంగళహారతిలో పాల్గొన్నారు. 'గబ్బర్ సింగ్' డైరెక్టర్‌ను చూసిన భక్తులు సెల్ఫీలు దిగి తమ అభిమానాన్ని చాటుకున్నారు.