VIDEO: వర్షంలో సైతం ఇంటి వద్దనే రేషన్ పంపిణీ

VIDEO: వర్షంలో సైతం ఇంటి వద్దనే రేషన్ పంపిణీ

AKP: నర్సీపట్నంలో మంగళవారం ఉదయం వర్షంలో సైతం వృద్ధులకు వికలాంగులకు రేషన్ పంపిణీ కార్యక్రమాలు నిర్వహించారు. మండలంలో ఉన్న 3340 మంది లబ్ధిదారులకు ఇంటి వద్దనే రేషన్ పంపిణీ చేస్తున్నట్లు సివిల్ సప్లై డిప్యూటీ తహసిల్దార్ చందన రేఖ తెలిపారు. మిగిలిన లబ్ధిదారులందరికీ ఒకటో తారీఖున రేషన్ డిపోల వద్ద సరుకులు ఇస్తున్నామని పేర్కొన్నారు.