ప్రజావాణికి 92 ఫిర్యాదులు..

WGL: కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో వివిధ విభాగాలకు చెందిన మొత్తం 92 ఫిర్యాదులు వచ్చాయని కలెక్టర్ సత్య శారద తెలిపారు. వీటిలో అత్యధికంగా భూ సమస్యలపై 33, జీడబ్ల్యూఎంసీకి 18, గృహ నిర్మాణ శాఖకు 9, వైద్యారోగ్య, విద్యా శాఖలకు 4 చొప్పున ఫిర్యాదులు అందాయి. మిగిలిన 24 ఫిర్యాదులు ఇతర శాఖలకు సంబంధించినవి అని కలెక్టర్ పేర్కొన్నారు