అమ్మోనియం నైట్రేట్ ఎంత డేంజరో తెలుసా?

అమ్మోనియం నైట్రేట్ ఎంత డేంజరో తెలుసా?

ఢిల్లీ పేలుడులో అమ్మోనియం నైట్రేట్ వాడినట్లు అనుమానిస్తున్నారు. దీన్ని ఎక్కువగా ఎరువుల్లో ఉపయోగిస్తారు. మండే స్వభావం ఎక్కువగా ఉండటంతో పేలుడు పదార్థాల్లో వాడుతారు. ఈ పేలుడు శక్తివంతమైనదని, చుట్టుపక్కల వస్తువులను క్షణాల్లోనే నాశనం చేయగలదని నిపుణులు చెబుతున్నారు. జనావాసాల్లో దీనిని పెద్ద ఎత్తున నిల్వ చేయడంపై నిషేధం ఉంది. తాజాగా హర్యానాలో వీటి నిల్వలను భారీగా గుర్తించారు.