స్కూల్ బస్సును ఢీకొట్టిన లారీ

స్కూల్ బస్సును ఢీకొట్టిన లారీ

KMM: జిల్లాలో మరో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.. ఖమ్మం రూరల్ మండలం సత్యనారాయణపురంలో పదో తరగతి పరీక్షలు రాసి వస్తున్న బస్సును లారీ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటన సమయంలో బస్సులో 30 విద్యార్థులు ఉన్నట్లు సమాచారం. ప్రమాదంలో గాయపడిన విద్యార్థులను స్థానిక ఆసుపత్రికి తరలించారు.