'ప్రజావాణికి 22 ఫిర్యాదులు'

'ప్రజావాణికి 22 ఫిర్యాదులు'

RR: ప్రజావాణిలో ప్రజల నుంచి స్వీకరించిన ఫిర్యాదులకు వెంటనే పరిష్కారం చూపాలని కలెక్టర్ నారాయణరెడ్డి అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 22 ఫిర్యాదులు అందినట్లు తెలిపారు. ప్రజావాణి కార్యక్రమానికి సమస్యలు పరిష్కరించే వేదికగా మార్చాలని తెలిపారు.