VIDEO: వైభవంగా ఆలయ వార్షికోత్సవ వేడుకలు
MNCL: మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ 11వ డివిజన్ పరిధిలోని తిరుమలగిరి కాలనీలో శ్రీ వేంకటేశ్వర ఆలయం నాలుగో వార్షికోత్సవ వేడుకలు శనివారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. తెల్లవారుజాము నుంచే ఆలయంలో ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా నిర్వహించిన వివిధ పూజా కార్యక్రమాల్లో కార్పొరేటర్ సుదమల్ల హరికృష్ణ దంపతులు, భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.