UNTOLD స్టోరీ ఆఫ్ 'విశాఖపట్నం'

UNTOLD స్టోరీ ఆఫ్ 'విశాఖపట్నం'

విశాఖపట్నం పేరు వెనుక ఓ ఆసక్తికరమైన కథ దాగిఉంది. 4వ శతాబ్దంలో ఓ ఆంధ్ర రాజు తీర్థయాత్రకు బయలుదేరి ఇక్కడి తీరప్రాంతంలో ఆగాడు. ఆ స్థలాన్ని చూసి రాజు మంత్రముగ్ధుడై, తమ కులదైవమైన విశాఖేశ్వరుడుకు ఒక ఆలయం నిర్మించాడు. ఆ దైవం పేరుమీదుగా విశాఖ అనే పేరు వచ్చింది. అయితే, కాలక్రమేణా ఈ ఆలయం సముద్రంలో మునిగిపోయింది. RK బీచ్ నుంచి సుమారు 2 కి.మీ. దూరంలో ఈ ఆలయం ఉందని స్థానికులు నమ్ముతారు.