VIDEO: అన్నోజిగూడలో యోగ సెంటర్ ఉందని తెలుసా..?
MDCL: పోచారం పరిధి అన్నోజిగూడ ప్రకృతి వనంలో విశాలంగా యోగ సెంటర్ ఉందని మీకు తెలుసా..? ఇలాంటి ఖర్చు లేకుండా ఉచితంగా ఇక్కడ యోగా చేసుకోవచ్చు. చుట్టూరా పచ్చదనం, ప్రశాంతమైన వాతావరణం ఇక్కడ సొంతం. అంతేకాక, ఇక్కడ అనేక మౌలిక వసతులు సైతం కల్పించారు. ప్రస్తుతం ఉరుకుల పరుగుల జీవితంలో ప్రతిరోజు 30 నిమిషాల పాటు యోగ చేస్తే మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందన్నారు.