10కి చేరిన మృతుల సంఖ్య

10కి చేరిన మృతుల సంఖ్య

బంగ్లాదేశ్‌లో సంభవించిన భూకంపం కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 10కి చెందింది. మరో 100 మందికిపైగా గాయపడ్డారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. భూప్రకంపనల కారణంగా ఢాకాలో అనేక ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఈ శిథిలాల కింద పలువురు ఉన్నారని.. వారిని రక్షించేందుకు రెస్క్యూ బృందాలు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టాయి.