VIDEO: దెబ్బతిన్న పంటలను ఏరియల్ సర్వే చేసిన సీఎం

VIDEO: దెబ్బతిన్న పంటలను ఏరియల్ సర్వే చేసిన సీఎం

KMR: ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా నష్టపోయిన పంట పొలాలు, రహదారులు, వంతెనలు, ప్రాజెక్టులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం ఏరియల్ సర్వే నిర్వహించారు. ముఖ్యమంత్రితో పాటు స్థానిక ఎమ్మెల్యే మదన్ మోహన్, మంత్రి సీతక్క,  మంత్రి పొంగులేటి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తదితరులు ఉన్నారు.