బీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకున్న కాంగ్రెస్ నేతలు
WGL: దుగ్గొండి మండల పరిధిలోని చంద్రయ్యపల్లికి చెందిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సాయికిరణ్, సునీల్, పలువురు ఆ పార్టీకి రాజీనామా చేసి BRSలో చేరారు. ఈ సందర్భంగా మాజీ MLA పెద్ది సుదర్శన్ రెడ్డి వారికి BRS పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం మాజీ MLA మాట్లాడుతూ.. గతంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో అభివృద్ధి పనులు చూసి వారు పార్టీలో చేరినట్లు తెలిపారు.