'భూసేకరణ పరిహారంలో ఇబ్బందులుంటే దరఖాస్తు సమర్పించాలి'

PDPL: సింగరేణికి సంబంధించి బుధవారంపేట గ్రామంలో చేస్తున్న భూ సేకరణ ప్రక్రియలో ఇబ్బందులు ఉంటే దరఖాస్తు సమర్పించాలని అదనపు కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ లాల్ తెలిపారు. బుధవారం సమీకృత జిల్లా కలెక్టరేట్‌లోని రామగిరి మండలం బుధవారంపేట గ్రామంలో సింగరేణి భూసేకరణ ప్రక్రియపై సంబంధిత రైతులతో సమీక్షించారు.