నిజామాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM

నిజామాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM

➢ నేటి సాయంత్రంతో ముగియనున్న మొదటి  విడత గ్రామపంచాయతీ ఎన్నికల ప్రచారం
➢ గోవూర్‌లో "మా కుటుంబ ఓట్లు అమ్మబడవు" అని ఇంటి వద్ద ప్లెక్సీ ఎర్పాటు
➢ కామారెడ్డి కలెక్టరేట్‌లో తెలంగాణ తల్లి  విగ్రహావిష్కరణ
➢ తిమ్మాపూర్‌లో అక్రమంగా తరలిస్తున్న మద్యం స్వాధీనం