రేపు నుంచి ఫుట్‌బాల్ పోటీలు

రేపు నుంచి ఫుట్‌బాల్ పోటీలు

WGL: ఈనెల 17న ఫుట్‌బాల్ పోటీలు నిర్వహించనున్నట్లు వరంగల్ జిల్లా పాఠశాల సమాఖ్య (ఎస్ఎఫ్) కార్యదర్శి సారంగపాణి తెలిపారు. సుభ్రతో ముఖర్జీ స్పోర్ట్స్ ఎడ్యుకేషన్ సొసైటీ ఆధ్వర్యంలో ఉర్సు బైపాస్లోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో అండర్-15(బాలురు), అండర్-17 (బాలబాలికలు) లో పోటీలు ఉంటాయన్నారు. పూర్తి వివరాలకు 97053 60244లో సంప్రదించాలని తెలిపారు.