NOV 5న జిల్లాలో సదర్ సమ్మేళనం
SRD: సంగారెడ్డి పట్టణంలోని ప్రభుత్వ అతిథి గృహం వద్ద నవంబర్ 5న జరిగే సదర్ సమ్మేళన ఆహ్వాన పత్రికను యువజన సంఘాల సమితి రాష్ట్ర అధ్యక్షుడు వేణుగోపాలకృష్ణకు యాదవ సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం అందజేశారు. వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ.. సదర్ సమ్మేళనం నిర్వహించడం అభినందనీయమని చెప్పారు. కార్యక్రమంలో ప్రదీప్ కుమార్, శ్రీశైలం యాదవ్ నాయకులు పాల్గొన్నారు.