డివైడర్‌ని ఢీ కొట్టిన కారు.. వ్యక్తికి గాయాలు

డివైడర్‌ని ఢీ కొట్టిన కారు.. వ్యక్తికి గాయాలు

ప్రకాశం: నాగులప్పలపాడు మండలం ఉప్పుగుండూరు వద్ద శుక్రవారం సాయంత్రం రోడ్డు ప్రమాదం జరిగింది. ఒంగోలు నుంచి చీరాల వైపు వెళ్తున్న కారు రోడ్డు పక్కన డివైడర్‌ను ఢీకొని, కాలువ మధ్యలో పడిపోయింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న వ్యక్తికి కాలు విరిగింది. అతన్ని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.