పదోతరగతి విద్యార్థుల ఆకలి తీరుస్తున్న దాతలు

పదోతరగతి విద్యార్థుల ఆకలి తీరుస్తున్న దాతలు

NLR: కలిగిరి హైస్కూల్‌లో టెన్త్ విద్యార్థుల ప్రత్యేక తరగతులకు హెచ్‌ఎం లక్ష్మీశ్రీ చొరవతో దాతలు సాయంత్రం అల్పాహారం అందిస్తున్నారు. పాఠశాల పూర్వ విద్యార్థి, ప్రస్తుత నెల్లూరు రూరల్ ఎంఈవో చించు హరిబాబు దీనిని ప్రారంభించగా, పలువురు దాతలు ముందుకొచ్చారు. దీనివల్ల 80 మంది విద్యార్థులు ఆకలి బాధ లేకుండా చదువుపై దృష్టి పెడుతున్నారు.