VIDEO: వరంగల్ మార్కెట్‌లో సరుకుల ధరలు ఇలా..!

VIDEO: వరంగల్ మార్కెట్‌లో సరుకుల ధరలు ఇలా..!

WGL: పట్టణ కేంద్రంలోని ఎనుమాముల మార్కెట్‌లో ఇవాళ సరుకుల ధరలు ఇలా ఉన్నాయి. పత్తి ధర క్వింటాకు రూ.6,950 పలికింది. అలాగే 341 రకం మిర్చి రూ.17,800, వండర్ హాట్ మిర్చి రూ.16,200 పలికింది. తేజ మిర్చి ధర రూ.15,100 పలికిందని వ్యాపారులు చెప్పారు. వర్షంలో సైతం కొనుగోళ్లు కొనసాగుతున్నాయి.