'నాటు వైద్యం చేసుకోవద్దు'

'నాటు వైద్యం చేసుకోవద్దు'

ADB: బోథ్ ప్రభుత్వ కళాశాల NSS ఆధ్వర్యంలో పిప్పల్దరి గ్రామంలో వైద్య ఆరోగ్య అవగాహన సదస్సును శీతాకాల శిబిరంలో భాగంగా నిర్వహించారు. బోథ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రవి మలేరియా, టైఫాయిడ్ డయేరియా, క్షయ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించారు. సబ్బుతో చేతులు కడగాలని, వేడిచేసి నీటిని త్రాగాలని సూచించారు. మూఢనమ్మకాలను నమ్మి నాటు వైద్యం చేసుకోవద్దని సూచించారు.