75 ఏళ్ల వృద్ధుడికి జీవిత ఖైదు

75 ఏళ్ల వృద్ధుడికి జీవిత ఖైదు

GNTR: ఫిరంగిపురం మండలం వేమవరం గ్రామంలో 2019లో మనవరాలిని హత్య చేసిన 75 ఏళ్ల దారా యాకోబుకు నరసరావుపేట 13వ అదనపు జిల్లా న్యాయస్థానం యావజ్జీవ కారాగార శిక్షతోపాటు రూ.10,000 జరిమానా విధించింది. కుటుంబ విభేదాల నేపథ్యంలో తాతయ్య యాకోబు(A1) కత్తితో దాడి చేయడంతో ఆమె మరణించింది. ఆ కేసు తీర్పును మంగళవారం వెల్లడించారు.