VIDEO: SFI నాయకులు పాటతో విద్యార్థులకు అవగాహన

NZB: జిల్లాలో SFI నగర అధ్యక్షులు ఆజాద్ ఆధ్వర్యంలో ఆదివారం సభ్యత్వ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థులకు ఆటపాటల ద్వారా అవగాహన కల్పించారు. నేటి సమాజంలో మహిళలపై జరుగుతున్న అన్యాయాలపై బాధ్యతగా ఎలా ఉండాలో పాట రూపంలో విద్యార్థులకు వివరించారు. ఈ అవగాహన కార్యక్రమం పట్ల విద్యార్థులు సంతోషం వ్యక్తం చేశారు.